హోమ్ / వంటకాలు / ఆలూ చాట్

Photo of Aloo chat by Gadige Maheswari  at BetterButter
698
3
0.0(0)
1

ఆలూ చాట్

Sep-15-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చాట్ రెసిపీ గురించి

చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలు గడ్డలు పెద్ద సైజువి - 3
  2. పల్లీలు - 1/2 కప్
  3. ఉల్లిపాయ - 1
  4. టమాట - 1
  5. కరివేపాకు - కొద్దిగా
  6. కొత్తిమీర - కొద్దిగా
  7. సన్న సేగు / సేవ్ - 1/2 కప్
  8. చాట్ మసాలా 1 స్పూన్
  9. గరంమసాలా 1/2 స్పూన్
  10. కారం 1 స్పూన్
  11. ఉప్పు తగినంత
  12. నూనె - 2 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఆలుగడ్డ ను నీళ్లలో శుభ్రంగా కడిగి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ నూనె వేసి వేడయ్యాక పల్లీలు వేసి వెయించుకోని పక్కన పెట్టుకోవాలి.
  3. అందులోనే ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,టమాట ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి.
  4. అన్ని వేగాక ఆలుగడ్డను మెదిపి వేయించాలి.
  5. అందులోనే కారం , ఉప్పు , గరం మసాలా , చాట్ మసాలా వేసి వేయించాలి.
  6. ఒక ప్లేట్ లో ఆలూ మిశ్రమాన్ని తీసుకొని పైన సేవ్ , పెరుగు , వేయించి న పల్లీలు , తరిగిన కొత్తిమీర తో డేకరేట్ చేసుకోవాలి. అంతేనండి ఆలూ చాట్ రెడీ !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర