వెజ్ బిర్యాని | Veg biryani Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg biryani recipe in Telugu,వెజ్ బిర్యాని , Divya Konduri
వెజ్ బిర్యాని by Divya Konduri
  • తయారీకి సమయం

    2

    గంటలు
  • వండటానికి సమయం

    50

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

వెజ్ బిర్యాని వంటకం

వెజ్ బిర్యాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg biryani Recipe in Telugu )

  • బాసుమతి బియ్యం 200గ్రాములు
  • బిర్యాని ఆకులు 2
  • 3 లవంగాలు
  • 2 దాల్చిని చెక్క ముక్కలు
  • మరాఠి మొగ్గ 1
  • యాలకలు 2
  • ఉల్లి ముక్కలు ఒక కప్పు
  • పచ్చిమిర్చి 4 చీలికలు
  • టమోట ముక్కలు ఒక కప్పు
  • బంగాళ దుంప ముక్కలు ఒక కప్పు
  • కేరట్ ముక్కలు ఒక కప్పు
  • బఠాణి అర కప్పు
  • పుదీన ఆకులు ఒక కప్పు
  • ఉప్పు ఒక స్పూను
  • కారం ఒకటిన్నర స్పూను
  • బిర్యాని పొడి ఒక స్పూను
  • గరం మసాల అర స్పూను
  • నిమ్మరసం ఒక స్పూను

వెజ్ బిర్యాని | How to make Veg biryani Recipe in Telugu

  1. మంద పాటి బాండీలో నెయ్యి మరియు నూనె వేయిలి
  2. మసాల దినుసులు.బిర్యాని ఆకులు వేయాలి
  3. పచ్చిమిర్చి.ఉల్లి ముక్కలు వేసి బంగారు రంగులో వచ్చేంత వరకు వేగించాలి
  4. అల్లం వెల్లుల్లి వేసి వేగించాలి
  5. కూరల ముక్కలు బఠాణి వేసి మూత పెటి మగ్గనివ్వాలి
  6. కూరలు మగ్గాక బాసుమతి బియ్యం వేసి 1 నిమిషం వేగించి,ఉప్పు.కారం.మిగత మసాలాలు వేయాలి
  7. ఒకటి బియ్యానికి రెండు గ్లాసు నీళ్ళు పోయాలి
  8. చివర గా నిమ్మరసం వేగి కలిపి
  9. 20 నిమిషాలు పాటు ఉడికించాలి
  10. తరువాత ప్లైటు లోకి సర్వ్ చేసి పుదీన ను అలంకరించాలి

నా చిట్కా:

నీళ్ళు కొలత గా పోయాలి ..

Reviews for Veg biryani Recipe in Telugu (0)