హోమ్ / వంటకాలు / వెజ్ బిర్యాని

Photo of Veg biryani by Divya Konduri at BetterButter
690
5
0.0(0)
0

వెజ్ బిర్యాని

Sep-15-2018
Divya Konduri
120 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ బిర్యాని రెసిపీ గురించి

ఇది చాల రుచిగా ఉంటుంది..పార్టీలకు లంచ్ లా బాక్సులో తీసుకువెళ్ళడానికి ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. బాసుమతి బియ్యం 200గ్రాములు
  2. బిర్యాని ఆకులు 2
  3. 3 లవంగాలు
  4. 2 దాల్చిని చెక్క ముక్కలు
  5. మరాఠి మొగ్గ 1
  6. యాలకలు 2
  7. ఉల్లి ముక్కలు ఒక కప్పు
  8. పచ్చిమిర్చి 4 చీలికలు
  9. టమోట ముక్కలు ఒక కప్పు
  10. బంగాళ దుంప ముక్కలు ఒక కప్పు
  11. కేరట్ ముక్కలు ఒక కప్పు
  12. బఠాణి అర కప్పు
  13. పుదీన ఆకులు ఒక కప్పు
  14. ఉప్పు ఒక స్పూను
  15. కారం ఒకటిన్నర స్పూను
  16. బిర్యాని పొడి ఒక స్పూను
  17. గరం మసాల అర స్పూను
  18. నిమ్మరసం ఒక స్పూను

సూచనలు

  1. మంద పాటి బాండీలో నెయ్యి మరియు నూనె వేయిలి
  2. మసాల దినుసులు.బిర్యాని ఆకులు వేయాలి
  3. పచ్చిమిర్చి.ఉల్లి ముక్కలు వేసి బంగారు రంగులో వచ్చేంత వరకు వేగించాలి
  4. అల్లం వెల్లుల్లి వేసి వేగించాలి
  5. కూరల ముక్కలు బఠాణి వేసి మూత పెటి మగ్గనివ్వాలి
  6. కూరలు మగ్గాక బాసుమతి బియ్యం వేసి 1 నిమిషం వేగించి,ఉప్పు.కారం.మిగత మసాలాలు వేయాలి
  7. ఒకటి బియ్యానికి రెండు గ్లాసు నీళ్ళు పోయాలి
  8. చివర గా నిమ్మరసం వేగి కలిపి
  9. 20 నిమిషాలు పాటు ఉడికించాలి
  10. తరువాత ప్లైటు లోకి సర్వ్ చేసి పుదీన ను అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర