హోమ్ / వంటకాలు / బొంబాయి రవ్వ ఉప్మా

Photo of BOMBAIRAVVA vukmaa by Kavitha Perumareddy at BetterButter
441
0
0.0(0)
0

బొంబాయి రవ్వ ఉప్మా

Sep-15-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి రవ్వ ఉప్మా రెసిపీ గురించి

చాలా ఈజీగా ఐపోతుంది. తొందరగా అరిగి పోతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బొంబాయి రవ్వ ఒక పెద్దగ్లాస్
  2. ఉల్లిగడ్డ1
  3. పచ్చిమిర్చి 3
  4. పోపుగింజెలు స్పున్
  5. నూనె 3 స్పూన్స్
  6. కరివేపాకు కొద్దిగా
  7. కొత్తిమీర కొద్దిగా
  8. ఎండుమిర్చి 2
  9. ఉప్పు తగినంత
  10. నీళ్లు 3 గ్లాస్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి నూనెవేసి వేడిచేసి పోపుగింజెలు,ఎండుమిర్చి వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,తగినంత ఉప్పు, కరివేపాకు వేసి కాసేపు మగ్గించాలి.
  2. మగ్గిన పోపు మిశ్రమంలో రవ్వ వేసి కలిపి దోరగా వేపుకోవాలి.
  3. వేగిన రవ్వలో పక్కన ఇంకొక గిన్నెలో మరిగించిన నీటిని తీసుకొని రవ్వలో వేసి బాగా కలపాలి .ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  4. .తరువాత కొత్తిమీర కూడా వేసి కలిపి చిన్న మంట మీద 5 నిముసాలు ఉంచి తే సరి. బొంబాయి రవ్వ ఉక్మ సిద్ధం .గిన్నెలో సర్దుకోవడమే.:blush:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర