కొబ్బరి అన్నం. | Coconut rice. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  16th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Coconut rice. recipe in Telugu,కొబ్బరి అన్నం., దూసి గీత
కొబ్బరి అన్నం.by దూసి గీత
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

కొబ్బరి అన్నం. వంటకం

కొబ్బరి అన్నం. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut rice. Recipe in Telugu )

 • 1 కొబ్బరి పాలు :2 కప్పులు.
 • 2 బియ్యం : 1 కప్పు.
 • 3 వెజిపబుల్స్ : కేరట్, బీన్స్, పచ్చి బఠాణీలు అన్నీ కలిపి 1, కప్పు.
 • 4:. నెయ్యి : 2 చెంచాలు.
 • 5 జీడిపప్పు : 1/4 కప్పు.
 • 6 : గరం మసాలా : 1/4 చెంచా.
 • 7 : ఉప్పు : రుచికి తగినంత.

కొబ్బరి అన్నం. | How to make Coconut rice. Recipe in Telugu

 1. 1 వ దశ :. తాజా కొబ్బరి మిక్సీలో వేసి పాలు తీసుకోవాలి. 2 వ దశ : ఒక చెంచా నేతిలో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. 3 వ దశ : మిగిలిన నెయ్యి వేసి కూరలు ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి. 4 వ దశ : కూర ముక్కలకి సరిపడినంత ఉప్పు, గరంమసాల వేసి, మగ్గే వరకూ వేయించాలి. 5. వ దశ : కొబ్బరి పాలు అందులో వేసి మరగనివ్వాలి. 6 వ దశ : బియ్యం కడిగి మరుగుతున్న పాలలో వేసి బాగా కలిపి మూత పెట్టి, పది నిమిషాలు ఉడకనివ్వాలి. 7 వ దశ : కాస్త ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేసి, కలిపి పూర్తిగా ఉడికాక జీడిపప్పు కలిపి దించేయాలి.

Reviews for Coconut rice. Recipe in Telugu (0)