కొత్తమీర పుదీన వెజ్ పులావ్ | coriander mint veg pulav Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  16th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • coriander mint veg pulav recipe in Telugu,కొత్తమీర పుదీన వెజ్ పులావ్, Harini Balakishan
కొత్తమీర పుదీన వెజ్ పులావ్by Harini Balakishan
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

1

కొత్తమీర పుదీన వెజ్ పులావ్ వంటకం

కొత్తమీర పుదీన వెజ్ పులావ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make coriander mint veg pulav Recipe in Telugu )

  • మీడియమ్ సైజ్ పొడవుగ తరిగిన ఆలు గడ్డ
  • మూడు పొడవుగ తరిగిన క్యారెట్ట్
  • పొడవుగ తరిగిన బీన్స్
  • పచ్చి బఠాణీలు ఒక కప్పు
  • సన్నగ తరిగిన ఉల్లిగడ్డ ఒకటి
  • చెరో కప్పు కొత్తిమీర , పుదీన రుబ్బిన పేస్ట్
  • ఒక చంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
  • చెరో అర చంచా శాజీర, చెక్క, జిలకర, సోంపు
  • రెండు ఇలాచి, నాలుగు లవంగ, చిన్న దాల్చిన్ చెక్క
  • నూనె
  • ఉప్పు
  • ఒక కప్పు మానూలు బియ్యం

కొత్తమీర పుదీన వెజ్ పులావ్ | How to make coriander mint veg pulav Recipe in Telugu

  1. కావాల్సిన కూరగాయలు తిరిగి పెట్టుకోండి
  2. మసాలాలు కూడా రెడీగ ఉంచండి
  3. మూడు చంచాల నూనె వేడి చేసి మసాలాలు వేయ్యాలి. ఉల్లి తరుగు, ఆలూ, బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీన పేస్ట్ , బఠాణీలు, తగినంత ఉప్పు వేసి కలపాలి
  5. ఒక కప్పు కడిగిన మామూలు బియ్యంవేసి ఉడికించుకోవాలి .
  6. రైతాతో వడ్డించుకుంటే యమా టేస్టీగ ఉంటుంది

నా చిట్కా:

మీకు నచ్చిన వేరే కూరగాయు కాప్సికం, కాలిఫ్లవర్, స్వీట్ కార్న్, పనీర్,వేయించినబ్రెడ్ ముక్కలు కూడ వేసుకోవచ్చు

Reviews for coriander mint veg pulav Recipe in Telugu (1)

Harini Balakishan2 months ago

క్విక్ ఎండ్ టేస్టీ రెసిపీ
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo