హోమ్ / వంటకాలు / coriander mint veg pulav

Photo of coriander mint veg pulav by Harini Balakishan at BetterButter
498
4
0.0(1)
0

coriander mint veg pulav

Sep-16-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. మీడియమ్ సైజ్ పొడవుగ తరిగిన ఆలు గడ్డ
  2. మూడు పొడవుగ తరిగిన క్యారెట్ట్
  3. పొడవుగ తరిగిన బీన్స్
  4. పచ్చి బఠాణీలు ఒక కప్పు
  5. సన్నగ తరిగిన ఉల్లిగడ్డ ఒకటి
  6. చెరో కప్పు కొత్తిమీర , పుదీన రుబ్బిన పేస్ట్
  7. ఒక చంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
  8. చెరో అర చంచా శాజీర, చెక్క, జిలకర, సోంపు
  9. రెండు ఇలాచి, నాలుగు లవంగ, చిన్న దాల్చిన్ చెక్క
  10. నూనె
  11. ఉప్పు
  12. ఒక కప్పు మానూలు బియ్యం

సూచనలు

  1. కావాల్సిన కూరగాయలు తిరిగి పెట్టుకోండి
  2. మసాలాలు కూడా రెడీగ ఉంచండి
  3. మూడు చంచాల నూనె వేడి చేసి మసాలాలు వేయ్యాలి. ఉల్లి తరుగు, ఆలూ, బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీన పేస్ట్ , బఠాణీలు, తగినంత ఉప్పు వేసి కలపాలి
  5. ఒక కప్పు కడిగిన మామూలు బియ్యంవేసి ఉడికించుకోవాలి .
  6. రైతాతో వడ్డించుకుంటే యమా టేస్టీగ ఉంటుంది

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-16-2018
Harini Balakishan   Sep-16-2018

క్విక్ ఎండ్ టేస్టీ రెసిపీ

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర