మేథీ పరాఠా/థేప్లా | methi paratha/thepla Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  16th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • methi paratha/thepla recipe in Telugu,మేథీ పరాఠా/థేప్లా, Harini Balakishan
మేథీ పరాఠా/థేప్లాby Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

1

మేథీ పరాఠా/థేప్లా వంటకం

మేథీ పరాఠా/థేప్లా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make methi paratha/thepla Recipe in Telugu )

 • ఒక కప్పు గోధుమ పిండీ
 • 3/4 కప్పు సన్నగ తరిగిన మెంథి కూర
 • అర చంచా కారంపుడి,
 • అర చంచా ఉప్పు
 • పావు చంచా పసుపు
 • ఒక చంచా గరం మసాల
 • రెండు చంచా నూనె
 • జిలకర
 • ఒక చంచా పెరుగు
 • కాల్వడానికి నూనె

మేథీ పరాఠా/థేప్లా | How to make methi paratha/thepla Recipe in Telugu

 1. పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక్క నూనె తప్ప మిగిలిన సామగ్రి అన్ని వేసుకొని చపాతీ పిడి లా కలపాలి. అవసరమైతే కొద్దిగ నీరు వేయ్యొచ్చు
 2. చిన్న ఉండలు చేసుకోవాలి
 3. గుండ్రంగా బేలించాలి
 4. వేడి పెనంమీద నూనె వేసి
 5. ఇరువైపుల కాల్వాలి
 6. మేథీ రోటీ/ పరాఠా/ థేప్లా టిఫిన్ బాక్స్ కి రెడీ. ఊరగాయ లేక పెరుగు తో తిన వచ్చు

Reviews for methi paratha/thepla Recipe in Telugu (1)

Harini Balakishan7 months ago

సింపల్ ఈజీ టు క్యారీ టిఫిన్ బాక్స్ ఐటం
జవాబు వ్రాయండి