BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / methi paratha/thepla

Photo of methi paratha/thepla by Harini Balakishan at BetterButter
0
2
5(1)
0

methi paratha/thepla

Sep-16-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • గుజరాత్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు గోధుమ పిండీ
  2. 3/4 కప్పు సన్నగ తరిగిన మెంథి కూర
  3. అర చంచా కారంపుడి,
  4. అర చంచా ఉప్పు
  5. పావు చంచా పసుపు
  6. ఒక చంచా గరం మసాల
  7. రెండు చంచా నూనె
  8. జిలకర
  9. ఒక చంచా పెరుగు
  10. కాల్వడానికి నూనె

సూచనలు

  1. పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక్క నూనె తప్ప మిగిలిన సామగ్రి అన్ని వేసుకొని చపాతీ పిడి లా కలపాలి. అవసరమైతే కొద్దిగ నీరు వేయ్యొచ్చు
  2. చిన్న ఉండలు చేసుకోవాలి
  3. గుండ్రంగా బేలించాలి
  4. వేడి పెనంమీద నూనె వేసి
  5. ఇరువైపుల కాల్వాలి
  6. మేథీ రోటీ/ పరాఠా/ థేప్లా టిఫిన్ బాక్స్ కి రెడీ. ఊరగాయ లేక పెరుగు తో తిన వచ్చు

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-16-2018
Harini Balakishan   Sep-16-2018

సింపల్ ఈజీ టు క్యారీ టిఫిన్ బాక్స్ ఐటం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర