హోమ్ / వంటకాలు / Poha puliyogare

Photo of Poha puliyogare by Harini Balakishan at BetterButter
0
2
5(1)
0

Poha puliyogare

Sep-16-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. మూడు కప్పుల లావు అటుకులు
  2. వేయించి పొడి కొట్టిన నువ్వులు, కొబ్బరి పొడి మూడు చంచాలు
  3. ఒకటిన్నర చంచా చారు పుడి
  4. పల్లీలు పావు కప్పు
  5. చిటికెడు పసుపు
  6. చిటికెడు ఇంగువ
  7. రుచికి ఉప్పు
  8. మూడు చంచా పల్లీ నూనె
  9. కరివేపాకు

సూచనలు

  1. అటుకులు కడిగి నీరు వంపి ఒక పావు గంట పక్కన పెట్టాలి
  2. చిక్కటి చింత పండు రసం, చారు పొడి, వేయించి పొడి కొట్టిన కొబ్బరి నువ్వుల పొడి, ఉప్పు కలపాలి
  3. పోపులో నూనె ఆవాలు, జిలకర, పల్లీలు, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి వేపాలి
  4. నాన బెట్టిన అటుకుల మిశ్రమాన్ని కలపాలి
  5. టేస్టీ అటుకుల పుళియోగరె రెడీ. పెరుగుతో కలిపి తింటే ... ఆహా ఏమి రుచీ తినరా మైమరచి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-16-2018
Harini Balakishan   Sep-16-2018

కన్వీనియంట్ టిఫిన్ ఐటం. ఈజీ టు క్యారీ టేస్టీ టు ఈట్

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర