అల్లం,కేరట్ దద్దోజనం | ginger carrot curd rice Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  16th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ginger  carrot curd rice recipe in Telugu,అల్లం,కేరట్ దద్దోజనం, Divya Konduri
అల్లం,కేరట్ దద్దోజనంby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

About ginger carrot curd rice Recipe in Telugu

అల్లం,కేరట్ దద్దోజనం వంటకం

అల్లం,కేరట్ దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ginger carrot curd rice Recipe in Telugu )

  • 150 గ్రాముల బియ్యం
  • అర లీటరు పెరుగు
  • 2 టీ స్పూనులు అల్లం తురుము
  • పచ్చిమిర్చి తురుము 2 టీస్పూనులు
  • 1 టీ స్పును జీలకర్ర
  • ఆవాలు 1 టీస్పూను
  • అర కప్పు కరివేపాకు
  • ఉప్పు తగినంత
  • కేరట్ తురుము కప్పు
  • దానిమ్మ గింజలు 1/2 కప్పు

అల్లం,కేరట్ దద్దోజనం | How to make ginger carrot curd rice Recipe in Telugu

  1. బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసీ అన్నం వుడికించి వుంచాలి
  2. మెత్తగా చేసి పెరుగు,.ఉప్పు వేసి కలిపి ఉంచాలి
  3. తాలింపు కోసం నూనె వేసి అల్లం, పచ్చిమిర్చి వేసి వేగించాలి
  4. ఆవాలు,జీలకర్ర,కరివేపాకు వేసి చల్లారిన తరువాత అన్నం లో కలపాలి
  5. కేరట్ , దానిమ్మ గింజలు వేసి కలిపి సర్వ్ చేయాలి

నా చిట్కా:

ఎక్కువ సేపు గట్టి పడకుండ ఉండాలి అంటే కొంచెం పాలు వేసి కలుపుకోవాలి

Reviews for ginger carrot curd rice Recipe in Telugu (0)