Photo of Bread upma by sravanthi komaravelli at BetterButter
767
7
0.0(1)
0

Bread upma

Sep-16-2018
sravanthi komaravelli
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రెడ్ ఒక పాకెట్
  2. ఉల్లిపాయ- 1 పెద్దది
  3. టొమాటోలు - 2
  4. కాప్సికం - 1
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 టీ స్పూన్
  7. పసుపు పావు టీ స్పూన్
  8. ఆవాలు 1/4 టీ స్పూన్
  9. జీలకర్ర 1/4 టీ స్పూన్
  10. కరివేపాకు రెండు రెమ్మలు
  11. కొత్తిమీర తరుగు
  12. నూనె 3 టీ స్పూన్లు
  13. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్

సూచనలు

  1. బ్రెడ్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ, టొమాటో, కాప్సికం ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.
  4. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
  6. టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
  7. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలియబెట్టాలి
  8. కాప్సికం ముక్కలు వేసి రెండు స్పూన్ల నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
  9. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. కొత్తిమీర తరుగు వేయాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. బ్రెడ్ ఉప్మా రెడీ.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Mar-20-2019
Sharvani Gundapanthula   Mar-20-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర