హోమ్ / వంటకాలు / పెశలు కేప్సికమ్ బ్రడ్ టోస్టు

Photo of Capsicum moong dal bread toast by Divya Konduri at BetterButter
409
1
0.0(0)
0

పెశలు కేప్సికమ్ బ్రడ్ టోస్టు

Sep-17-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెశలు కేప్సికమ్ బ్రడ్ టోస్టు రెసిపీ గురించి

ఇవి తొందరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు..ఆరోగ్యానికి బాక్సులో పెట్టుకుని లంచ్ కు తీసుకెళ్ళడానికి చాల బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బ్రెడ్ ముక్కలు 3
  2. నాన పెట్టిన పెశలు ఒక కప్పు
  3. అర కప్పు కేప్సీకమ్ ముక్కలు
  4. ఉడికించిన బంగాళ దుంప 1
  5. అర స్పూను ఉప్పు
  6. అర స్పూను కారం
  7. చిటికెడు పసుపు
  8. పావు స్పూను జీలకర్ర పొడి
  9. బటర్ 20గ్రాములు
  10. గసాలు అర స్పూను
  11. టమోట సాస్ 3 టీస్పూనులు

సూచనలు

  1. ముందుగ గిన్నెలో కి బంగాళ దుంప తొక్క తీసి మెత్తగా మెదిపపాలి
  2. అందులో కేస్పికమ్.పెశలు.ఉప్పు.కారం.జీలకర్ర పొడి
  3. వేసి స్టఫ్ రడీ అయ్యైల కలిపి పెట్టాలి
  4. బ్రెడ్ ముక్కలు తీసుకొని బటర్ తో పైన స్పేడ్ చేయాలి
  5. పెశలు బంగాళ దుంప మిశ్రమాన్ని బటర్ రాసిన ముక్కమీద మెత్తం
  6. మళ్ళీ సమానం గా స్పెర్డ్ చేసి
  7. తావ పైన బటర్ వేసి బ్రడ్ ముక్కలని రెండు వైపుల
  8. బంగారు రంగులా ఫ్రై చేయాలి
  9. టమోట సాస్ తో తీసుకుంటే బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర