హోమ్ / వంటకాలు / కొర్రల పొంగల్.

Photo of Millet pongal. by దూసి గీత at BetterButter
507
1
0.0(0)
0

కొర్రల పొంగల్.

Sep-17-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రల పొంగల్. రెసిపీ గురించి

బలవర్థకమైన, కొవ్వు లేని,చిరు ధాన్యాలతో చేసే పౌష్టికాహారం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రలు: 1 కప్పు.
  2. పెసరపప్పు 1/2 కప్పు.
  3. ఎండుమిర్చి : 1
  4. పచ్చిమిర్చి : 2
  5. అల్లం తురుము : 1/4 చెంచా.
  6. మిరియాలు : 5 నుండీ 10 వరకూ.
  7. జీలకర్ర : 1/4 చెంచా.
  8. కరివేపాకు : రెండు రెమ్మలు.
  9. ఉప్పు : 1/4 చెంచా.
  10. నెయ్యి : 2 చెంచాలు.
  11. జీడిపప్పు : 10 పలుకులు‌

సూచనలు

  1. శుభ్రం చేసిన కొర్రలూ, పెసరపప్పు కలిపి కుక్కర్లో 3 విజిల్స్ వరకూ ఉడికించాలి
  2. మూకుడు లో నెయ్యి వేసి కాగాక, ఎండుమిర్చి,మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకులతో పోపు వేయించుకోవాలి.
  3. ఉడికిన కొర్రలు మిశ్రమాన్ని అందులో వేసి చిటికెడు పసుపు, ఉప్పు కూడా వేసి అర గ్లాసు నీళ్ళు పోసి 5 నిమిషాలు ఉడికించాలి.
  4. ఈ సమయంలో ఇష్టమైతే చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.
  5. చివరిగా వేయించిన జీడిపలుకులు నెయ్యి వేసి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర