పాలక్ పుల్కా | Palak pulka Recipe in Telugu

ద్వారా Gayathri Srinivas  |  17th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Palak pulka recipe in Telugu,పాలక్ పుల్కా, Gayathri Srinivas
పాలక్ పుల్కాby Gayathri Srinivas
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పాలక్ పుల్కా వంటకం

పాలక్ పుల్కా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak pulka Recipe in Telugu )

 • గోధుమపిండి 1/4 kg
 • పాలకూర 3 కట్టలు
 • జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
 • నూనె ఐదు టేబుల్ స్పూన్లు
 • పచ్చిమిర్చి 5
 • మిరియాల పొడి 1/2 table spoon
 • సాల్ట్ 3/4 స్పూన్

పాలక్ పుల్కా | How to make Palak pulka Recipe in Telugu

 1. ఒక గిన్నెలోకి తరిగిన పాలకూర పచ్చిమిర్చి సాల్ట్ తీసుకొని స్టౌ మీద పెట్టి మూత పెట్టకుండా ఉంచుకొనవలెను
 2. ఉడికించిన పాలకూర లో జీలకర్ర గోధుమపిండి రెండు స్పూన్ల ఆయిల్వేసి నీరు చూసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి
 3. కలిపిన చపాతీ పిండి పై మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టవలెను
 4. నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఒక్కొక్క ఉండని పుల్కా మాదిరిగా పలుచగా చేసుకొనవలెను
 5. చేసుకున్న పుల్కా లను ఒక్కొక్కటిగా పాన్ వేడి చేసుకుని రెండువైపులా కాల్చుకోవాలి
 6. ఇష్టం అయిన వారు ఆయిల్ తో గాని లేదా ఆయిల్ లేకుండా కానీ కాల్చు కొనవచ్చును

Reviews for Palak pulka Recipe in Telugu (0)