BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలక్ పుల్కా

Photo of Palak pulka by Gayathri Srinivas at BetterButter
0
3
0(0)
0

పాలక్ పుల్కా

Sep-17-2018
Gayathri Srinivas
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పుల్కా రెసిపీ గురించి

పౌష్టికాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 1/4 kg
  2. పాలకూర 3 కట్టలు
  3. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
  4. నూనె ఐదు టేబుల్ స్పూన్లు
  5. పచ్చిమిర్చి 5
  6. మిరియాల పొడి 1/2 table spoon
  7. సాల్ట్ 3/4 స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నెలోకి తరిగిన పాలకూర పచ్చిమిర్చి సాల్ట్ తీసుకొని స్టౌ మీద పెట్టి మూత పెట్టకుండా ఉంచుకొనవలెను
  2. ఉడికించిన పాలకూర లో జీలకర్ర గోధుమపిండి రెండు స్పూన్ల ఆయిల్వేసి నీరు చూసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి
  3. కలిపిన చపాతీ పిండి పై మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టవలెను
  4. నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఒక్కొక్క ఉండని పుల్కా మాదిరిగా పలుచగా చేసుకొనవలెను
  5. చేసుకున్న పుల్కా లను ఒక్కొక్కటిగా పాన్ వేడి చేసుకుని రెండువైపులా కాల్చుకోవాలి
  6. ఇష్టం అయిన వారు ఆయిల్ తో గాని లేదా ఆయిల్ లేకుండా కానీ కాల్చు కొనవచ్చును

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర