హోమ్ / వంటకాలు / వెజ్ పులావ్

Photo of Veg pulav by sravanthi komaravelli at BetterButter
744
4
0.0(0)
0

వెజ్ పులావ్

Sep-17-2018
sravanthi komaravelli
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పులావ్ రెసిపీ గురించి

అన్ని రకాల కూరగాయలతో మంచి లంచ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బాస్మతి బియ్యం రెండు కప్పులు
  2. లవంగాలు 4
  3. యాలకులు 3
  4. దాల్చిన చెక్క చిన్న ముక్క
  5. బిరియాని ఆకులు 2
  6. షాజీరా 1/2 స్పూన్
  7. జీడిపప్పు ముక్కలు
  8. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  9. బంగాళదుంప ముక్కలు 1/4 కప్పు
  10. క్యారెట్ ముక్కలు 1/4 కప్పు
  11. బీన్స్ ముక్కలు 1/4 కప్పు
  12. బఠాణీ 1/4 కప్పు
  13. ఉప్పు తగినంత
  14. నూనె లేదా నెయ్యి 3 స్పూన్లు
  15. పెరుగు 2 స్పూన్లు
  16. కొత్తిమీర, పుదీనా తరుగు
  17. గరం మసాలా పొడి 1 స్పూన్

సూచనలు

  1. బియ్యం కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి.
  2. కుక్కర్ లో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసి వేయించాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
  4. తరువాత కట్ చేసి పెట్టుకొన్న కూరగాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
  5. ఇప్పుడు పెరుగు, ఉప్పు, గరం మసాలా పొడి వేయాలి. కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి.
  6. 1 :1 1/2 నీళ్ళు పోసి మూత పెట్టాలి. నీళ్ళు మరిగిన తరువాత కడిగిన బియ్యం వేసి బాగా కలపాలి.
  7. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టౌవ్ ఆపేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర