హోమ్ / వంటకాలు / వెజిటెబల్ లెమన్ రైస్

Photo of vegetable lemon rice by Harini Balakishan at BetterButter
279
1
0.0(0)
0

వెజిటెబల్ లెమన్ రైస్

Sep-17-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటెబల్ లెమన్ రైస్ రెసిపీ గురించి

సింపల్ టిఫిన్ ఐటమ్. అన్నం కూరగాయల అందమైన కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. తరిగిన కారెట్ ముక్కలు ఒక కప్పు
  2. తరిగిన బీన్స్ ముక్కలు ఒక కప్పు
  3. అన్నం రెండు కప్పులు
  4. ఆవాలు, జిలకర, మినపప్పు
  5. రెండు చంచా మంచి నూనె
  6. పచ్చి మిర్చీ పొడవుగ చీల్చినవి
  7. పసుపు చిటికెడు
  8. ఇంగువ చిటికెడు
  9. రుచికి ఉప్పు
  10. నిమ్మ రసం
  11. కొత్తిమీర

సూచనలు

  1. కూరగాయలు తరిగి రెడీగ పెట్టండి
  2. పోపులో ఆవాలు, జిలకర, మినపప్పు, పచ్చి మిర్చీ, తరిగిన కూరలు ఉప్పు వేసి కలపాలి
  3. పావు గ్లాసు నీరు వేసి మగ్గనివ్వాలి
  4. చల్లారిన అన్నం కలిపి, విమ్మరసం పిండి , కొత్తి మీరతో గార్నిష్ చేస్తే పసందైన వన్ పాట్ టిఫిన్ ఐటం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర