హోమ్ / వంటకాలు / బేబి కార్న కేప్సికమ్ గ్రిల్డు పరొట

Photo of Baby corn capsicum grilled parata by Divya Konduri at BetterButter
569
1
0.0(0)
0

బేబి కార్న కేప్సికమ్ గ్రిల్డు పరొట

Sep-17-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబి కార్న కేప్సికమ్ గ్రిల్డు పరొట రెసిపీ గురించి

ఇది చేసుకుని లంచ్ లోకీ తీసుకు వెళితే ఇష్టం గాతీసుకుంటారు..అతిథులు.స్నేహితిలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి ఒక కప్పు
  2. బేబి కార్నులు 4
  3. కేప్సికమ్ 2 చీలికలు
  4. ఉల్లి ముక్కలు అర కప్పు
  5. ఉప్పు ఒక స్పును
  6. బటర్ 20గ్రాములు
  7. టమోట సాస్ అర కప్పు

సూచనలు

  1. ఒక గిన్నెలో గోధుమ పిండి నూనె .నీళ్ళు పొసి చపాతి పిండిలా
  2. కలిపి మాత పెట్ట అరగంట నాన నివ్వాలి
  3. తరువాత ఒక గిన్నెలో ఉల్లి తురుము.ఉప్పు.కారం.గరం మసాల వేసి కలుపాలి
  4. చపాతి పిండి తీసుకొని చపాతి చేసి మీడియమ్ గా వేగించి తీయాలి
  5. వాటి పైన టమోట సాస్ రాయాలి
  6. పైన కేప్సికమ్ ల చీలికలను పెట్టాలి
  7. దాని మీద ఉల్లిమసాలాను పెట్టి బేబికార్ను పెట్టాలి
  8. దానిని రొల్ లాగ మడిచి గ్రిల్డు పెనం మీద పెట్ట బటర్ వేగి రెండు వైపులా ఫ్రై చేయాలి
  9. టమోట సాస్ సర్వింగ్ ప్లైటు పై గార్నిష్ చేసి గ్రిల్డు పరాటాలను పెట్టి సర్వు చేయాలి
  10. అలానే లంచ్ బాక్సు లోకి తీసుకు వెళ్ళచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర