Photo of VAANGI bath by Kavitha Perumareddy at BetterButter
430
4
0.0(1)
0

VAANGI bath

Sep-17-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. ఒక పెద్ద కప్ వండిన అన్నం
  2. వంకాయలు పావుకేజీ
  3. ఉల్లిపాయలు 1
  4. పచ్చిమిర్చి 3
  5. నూనె 3 స్పూన్స్
  6. పోపుగింజెలు 1 స్పున్
  7. జీడిపప్పు 10 గ్రామ్స్
  8. ఉప్పు తగినంత
  9. పసుపు కొద్దిగా
  10. కొత్తిమీర గుప్పెడు
  11. కరివేపాకు 2 రెమ్మలు
  12. వాంగిబాత్ మసాలకు కావాలిసినవి
  13. మినప్పప్పు 2 స్పూన్స్
  14. సెనగపప్పు 2 స్పూన్స్
  15. జీలకర్ర స్పున్
  16. ధనియాలు స్పున్
  17. దాల్చిన చెక్క అంగుళం ముక్క
  18. లవంగాలు 3
  19. గసగసాలు స్పున్,ఇది అంత ముఖ్యం కాదు .ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు.
  20. కొబ్బరి పావు గిన్నె
  21. ఎండుమిర్చి 6
  22. మిరియాలు 10

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి ముందుగా మినపప్పు,సెనగపప్పు వేసి వేగిన తరువాత మిగిలిన మసాలా దినుసులు వేసుకొని వేగిన తరువాత ఎండుమిర్చి,కొబ్బరి పొడి వేసి వేపుకొని చివరగా గసగసాలు వేసి వేపుకోవాలి.లేకపోతే మాడిపోతాయి.
  2. ఇప్పుడు మలాలా దినుసులు చల్లారిన తరువాత మిక్షిలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి వేడిచేసి ,పోపుగింజలు,జీడిపప్పు, వేసి వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు మగ్గించాలి .ఇప్పుడు వంకాయ ముక్కలు, కొద్దిగా పసుపు,తగినంత ఉప్పు , కలిపి చిన్న మంట మీద 5 నిముసాలు మగ్గించుకోవాలి.
  4. వంకాయలు మగ్గిన తరువాత తయారు చేసుకున్న వాంగిబాత్ మసాలా,కొత్తిమీర వేసి బాగా కలిపాలి.
  5. ఇప్పుడు అన్నము వేసి అంత కలిసేలా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి అవసరం ఐతే ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి.
  6. ఇంకా వేడి వేడి వాంగిబాత్ రెడీ .కొత్తిమీరతో అలంకరించుకోవడమే.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Lakshmi Leelavathi
Sep-19-2018
Lakshmi Leelavathi   Sep-19-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర