హోమ్ / వంటకాలు / కట్ పీసుల పరాట

Photo of Cut piece parota by Divya Konduri at BetterButter
528
0
0.0(0)
0

కట్ పీసుల పరాట

Sep-18-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్ పీసుల పరాట రెసిపీ గురించి

ఇది పొరల పొరల గా చాల మృదువు గా ఉంటుంది లంచ్ లోకి తీసుకెళ్ళడానికి సులువుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిఃడి ఒక కప్పు
  2. ఉప్పు అర స్పూను
  3. నూనె తగినంత

సూచనలు

  1. ఒక గిన్నెలో గోధమ పిండి ఒకస్పూను నూనె వేసి నీళ్ళు పోసి చెపాతి
  2. పిండిలా కలిపి 20ని షాలు నాన నివ్వాలి
  3. తరువాత పిండిలోంచి ముద్ద తీసుకొని చపాతి చేసి కత్తి తో
  4. సన్న గా చీలికలు చేయాలి
  5. పైన పిండివేసి అన్నీ దగ్గరకు చేయాలి
  6. మళ్ళీ ముద్ద చుట్టీ దాన్ని చపాతి చేసి పేనం పై నూనె వేసి
  7. కాల్చాలి ..దాని చేతులతో అధమాంచితే పొరల కింద వస్తుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర