జీరా రైస్ | Jeera rice Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  18th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Jeera rice by Harini Balakishan at BetterButter
జీరా రైస్by Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

1

జీరా రైస్ వంటకం

జీరా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jeera rice Recipe in Telugu )

 • రెండు కప్పుల అన్నం
 • ఒక కప్పు ఫ్రోజన్ బఠాణి
 • వేయించి పొడి కొట్టిన జిలకర పొడి రెండు చంచాలు
 • రుచికి ఉప్పు
 • మిరియాల పొడి అర చంచా
 • నిలువుగా చీరిన పచ్చి మిర్చి మూడు
 • తరిగిన కొత్మీర
 • పోపుకు నూనె, ఆవాలు , జిలకర
 • రెండు చంచా నెయ్యి

జీరా రైస్ | How to make Jeera rice Recipe in Telugu

 1. కావలసిన సామగ్రూ రెడీగ ఉంచండి
 2. రెండు చంచా నూనె వేడి చేసి, ఆవాలు, జిలకర, పచ్చి మిర్చీ వేసి , ఉప్పు పచ్చి బఠాణి వేసి మగ్గనివ్వాలి
 3. జిలకర పొడి, మిరియాల పొడి వేసి కలపాలి
 4. చల్లారిన అన్నం కలిపి కొద్ది సేపు వేపాలి
 5. వేడి ఎక్కిన తర్వాత , ఉప్పు చెక్ చ్సుకుని, నెయ్యి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కమ్మటి జీరా రైస్ టిఫిన్ బాక్స్ కి రెడీ. రైతా తో మహా పసందుగ ఉంటుంది

నా చిట్కా:

ఆలుగడ్డలు, కాప్సికం, కారెట్, స్వీట్ కార్న్, పనీర్ వేసి కూడ చేయ్యవచ్చు

Reviews for Jeera rice Recipe in Telugu (1)

Harini Balakishana year ago

జవాబు వ్రాయండి