Photo of Jeera rice by Harini Balakishan at BetterButter
1246
2
0.0(1)
0

Jeera rice

Sep-18-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 2

  1. రెండు కప్పుల అన్నం
  2. ఒక కప్పు ఫ్రోజన్ బఠాణి
  3. వేయించి పొడి కొట్టిన జిలకర పొడి రెండు చంచాలు
  4. రుచికి ఉప్పు
  5. మిరియాల పొడి అర చంచా
  6. నిలువుగా చీరిన పచ్చి మిర్చి మూడు
  7. తరిగిన కొత్మీర
  8. పోపుకు నూనె, ఆవాలు , జిలకర
  9. రెండు చంచా నెయ్యి

సూచనలు

  1. కావలసిన సామగ్రూ రెడీగ ఉంచండి
  2. రెండు చంచా నూనె వేడి చేసి, ఆవాలు, జిలకర, పచ్చి మిర్చీ వేసి , ఉప్పు పచ్చి బఠాణి వేసి మగ్గనివ్వాలి
  3. జిలకర పొడి, మిరియాల పొడి వేసి కలపాలి
  4. చల్లారిన అన్నం కలిపి కొద్ది సేపు వేపాలి
  5. వేడి ఎక్కిన తర్వాత , ఉప్పు చెక్ చ్సుకుని, నెయ్యి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కమ్మటి జీరా రైస్ టిఫిన్ బాక్స్ కి రెడీ. రైతా తో మహా పసందుగ ఉంటుంది

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-18-2018
Harini Balakishan   Sep-18-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర