కారెట్ అటుకుల ఉప్మా | poha upma with carrot Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  18th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • poha upma with carrot recipe in Telugu,కారెట్ అటుకుల ఉప్మా, Harini Balakishan
కారెట్ అటుకుల ఉప్మాby Harini Balakishan
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

1

కారెట్ అటుకుల ఉప్మా వంటకం

కారెట్ అటుకుల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make poha upma with carrot Recipe in Telugu )

  • లావు అటుకులు రెండు కప్పు
  • కారెట్ కోరు ఒక కప్పు
  • సన్నగ తరిగిన ఉల్లిగడ్డ ఒక కప్పు
  • నిలువుగా చీల్చిన పచ్చి విర్చీమూడు
  • రుచికి ఉప్పు
  • తరిగిన కొత్తిమీర
  • పోపుకు రెండు చంచా నూనె, ఆవాలు, జిలకర

కారెట్ అటుకుల ఉప్మా | How to make poha upma with carrot Recipe in Telugu

  1. అటుకులు కడిగి , నీరు వార్చి పావు గంట పక్కన పెట్టాలి
  2. ఈలోపు కారెట్, ఉల్లిగడ్డ, పచ్చి మిర్చీ, తరిగి రెడి చేయ్యాలి
  3. నూకుడులో నూనె వేసి వరుసగా ఆవాలు, జిలకర,పచ్చి మిర్చీ , తర్గిన ఉల్లి గడ్డ ఉప్పు వేసి దోరగా వేగిన తర్వాత కారెట్ట్ తురుము వేసి మగ్గిన తర్వాత నానేస్న ఇటుకులు వేసి కలపాలి
  4. నచ్చితే నిమ్మకాయ ర్ండి , కొత్తిమీర తరుగు వోేసేతే జట్ పట్ టిఫిన్ ఐటం రెడీ

నా చిట్కా:

ఉడికిన ఆలుగడ్డలు, టమేటాలు, బఠాణీలు, స్వీట్ కార్న్, కాప్సికం, ప్లైన్ ...... ఇలా రక రకాలుగా మీక్రియేటివిటీని బట్టి చేసుకోవచ్చు

Reviews for poha upma with carrot Recipe in Telugu (1)

Harini Balakishan2 months ago

జవాబు వ్రాయండి