హోమ్ / వంటకాలు / poha upma with carrot

Photo of poha upma with carrot by Harini Balakishan at BetterButter
554
1
0.0(1)
0

poha upma with carrot

Sep-18-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. లావు అటుకులు రెండు కప్పు
  2. కారెట్ కోరు ఒక కప్పు
  3. సన్నగ తరిగిన ఉల్లిగడ్డ ఒక కప్పు
  4. నిలువుగా చీల్చిన పచ్చి విర్చీమూడు
  5. రుచికి ఉప్పు
  6. తరిగిన కొత్తిమీర
  7. పోపుకు రెండు చంచా నూనె, ఆవాలు, జిలకర

సూచనలు

  1. అటుకులు కడిగి , నీరు వార్చి పావు గంట పక్కన పెట్టాలి
  2. ఈలోపు కారెట్, ఉల్లిగడ్డ, పచ్చి మిర్చీ, తరిగి రెడి చేయ్యాలి
  3. నూకుడులో నూనె వేసి వరుసగా ఆవాలు, జిలకర,పచ్చి మిర్చీ , తర్గిన ఉల్లి గడ్డ ఉప్పు వేసి దోరగా వేగిన తర్వాత కారెట్ట్ తురుము వేసి మగ్గిన తర్వాత నానేస్న ఇటుకులు వేసి కలపాలి
  4. నచ్చితే నిమ్మకాయ ర్ండి , కొత్తిమీర తరుగు వోేసేతే జట్ పట్ టిఫిన్ ఐటం రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-18-2018
Harini Balakishan   Sep-18-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర