Photo of rice flour roti by Harini Balakishan at BetterButter
472
2
0.0(1)
0

rice flour roti

Sep-18-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి రెండు కప్పులు
  2. సన్నగ తరిగిన ఉల్లి గడ్జలు ఒకటిన్నర కప్పు
  3. సన్నగ తరిగిన కొత్తిమీర ఒక కప్పు
  4. పచ్చిమిర్చీ సన్నగ తరిగింది మూడు
  5. ఒక చంచా జిలకర
  6. రుచికి ఉప్పు
  7. చిటికెడు ఇంగువ
  8. నూనె

సూచనలు

  1. ఉల్లి గడ్డలు , పచ్చి మిర్చీ , కొత్మీర, మిగిలిన వస్తువులు రెడీగా పెట్టుకోవాలి
  2. నూనె తప్ప మిగిలిన ఐటంస్ అన్నీ నీరు వేసి చపాతీ పిండి లా తడపాలి
  3. మూకుడు మీద వత్తాలి. సన్నగా వత్తితే కరకర లాడుతు వస్తుంది, లావుగ వత్తితే మెత్తగ వస్తుంది. మూత పెట్టి ఒక మూడు నిమిషాలు కాల్చి , మూత తీసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి
  4. ఒక సైడే కాల్వడం. అన్నీ దీంట్లో వేస్తాము సైడ్ జిష్ అవసరం లేదు. మీకు నచ్చితే కొబ్బరి పచ్చడి, నెయ్యి లేక ఊరగాయ నంచుకోవచ్చు

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-18-2018
Harini Balakishan   Sep-18-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర