హోమ్ / వంటకాలు / స్పాంజ్ దోశ

Photo of Sponj dosa by Gayathri Srinivas at BetterButter
0
0
0(0)
1

స్పాంజ్ దోశ

Sep-18-2018
Gayathri Srinivas
480 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పాంజ్ దోశ రెసిపీ గురించి

Tiffin

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. స్పాంజ్ దోశ 100 grams
  2. ఉప్పుడు బియ్యం 200 grams
  3. దంపుడు అటుకులు 100 grams
  4. మెంతులు 1 table spoon
  5. ఉప్పు తగినంత
  6. నూనె దోశలు కాల్చుకోవడానికి సరిపడా

సూచనలు

  1. మినప గుళ్ళు ఉప్పుడు బియ్యం అందులో మెంతులు వేసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి
  2. నానిన మినపగుళ్ళు బియ్యము కడుగుకొని పక్కన పెట్టుకోవాలి
  3. పిండిని గ్రైండ్ చేసుకోవడానికి 15 నిమిషాలు ముందుగా అటుకులను కడిగి నానబెట్టుకోవాలి
  4. ఇప్పుడు నానిన అటుకులు మినప గుళ్ళు బియ్యం మెంతులు కలిపి గ్రైండ్ చేసుకున్న వలెను పిండి దోశ పిండిలా జారుగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండవలెను
  5. గ్రైండ్ చేసిన పిండిని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ పక్కన పెట్టవలెను
  6. పిండిలో తగినంత ఉప్పు చేర్చి బాగా కలుపుకొని రెడీగా ఉంచుకొనవలెను
  7. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి పాన్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొనవలెను
  8. దిబ్బ రొట్టె వలె పిండి కొంచెం మందంగా వేసుకుని మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి
  9. దోశను రెండో వైపు కూడా కాల్చుకుని పక్కన పెట్టవలెను అన్ని వేసుకుని ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర