హోమ్ / వంటకాలు / పనస బుట్టలు

Photo of Jackfruit buttalu by Revathi Kumari at BetterButter
478
3
0.0(0)
0

పనస బుట్టలు

Sep-18-2018
Revathi Kumari
243 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనస బుట్టలు రెసిపీ గురించి

ఈ ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది దీని మీద నెయ్యి వేసుకుని తింటే చాల బాగుంటుంది దీనిని కొబ్బరి పచ్చడితో తినాలి ఇది లంచ్ బాక్స్ లోకి చాల రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. పనస ఆకులు 6
  2. టూత్ పీక్ 5
  3. మినపప్పు 1/2 కప్
  4. ఇడ్లీ రవ్వ 11/4 కప్
  5. పచ్చిమిర్చి 6
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. నెయ్యి 2 చెంచాలు
  9. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా పచ్చిమిర్చి ని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఇడ్లీ రవ్వ ని నీళ్లలో 1 గంట సేపు నానబెట్టి అందులో నీళ్లు పిండేసి పక్కన పెట్టుకోవాలి
  3. మినపప్పు ని నీళ్లలో 2-3 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బు కోవాలి
  4. ఇప్పుడు తయారు చేసిన దానిలో ఇడ్లీ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు అందులో జీలకర్ర ,పచ్చిమిర్చ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు పనస ఆకులని బాగా కడుగుకోవాలి
  7. ఇప్పుడు టూత్ పిక్ ని మధ్యలో చిలుచుకోవాలి
  8. ఇప్పుడు ఆకు చివరలు గుచ్చి బుట్ట ల చేసుకోవాలి
  9. నాలుగు వైపులనుంచి టూత్ పీక్ పెట్టి గుచ్చాలి
  10. ఇప్పుడు అందులో నిండా ఇడ్లీ పిండి వేసుకోవాలి
  11. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ స్టీమర్ పెట్టి ఈ బుట్టలు పెట్టి 15-18 నిముషాలు ఉడికించాలి
  12. తినేముందు ఆ టూత్ పీక్ ని తీసి ఆకులు తీసి తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర