హోమ్ / వంటకాలు / దబ్బకాయ పులిహోర

Photo of Dabbakaya pulihora by Revathi Kumari at BetterButter
1287
3
0.0(0)
0

దబ్బకాయ పులిహోర

Sep-18-2018
Revathi Kumari
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ పులిహోర రెసిపీ గురించి

ఇది చాలా తొందరగా అయ్యిపోతుంది మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 250 గ్రామ్స్
  2. దబ్బకాయ 1
  3. ఆవాలు 1 చెంచా
  4. సెనగపప్పు 1 1/4 చెంచా
  5. మినపప్పు 1 చెంచా
  6. పచ్చిమిర్చి 3
  7. ఎండుమిర్చి 3-4
  8. ఇంగువ 1/4 చెంచా
  9. అల్లం 1 అంగుళం
  10. పల్లీలు 1/3 కప్
  11. జీడిపప్పు 1/4 కప్
  12. కరివేపాకు 1 రెమ్మ
  13. నూనె 3 చెంచాలు
  14. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా బియ్యం ని కడిగి నీళ్లు పోసి ఉడికించాలి
  2. దబ్బకాయ లో జ్యూస్ ని పిండేయాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  4. అందులో ఆవాలు ,మినపప్పు ,సెనగపప్పు ,పల్లీలు ,జీడిపప్పు, ఇంగువ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో పసుపు దబ్బకాయ రసం వేసి ఉడికించాలి
  6. అందులో కరివేపాకు ,అన్నం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర