హోమ్ / వంటకాలు / దబ్బకాయ పులిహోర

Photo of Citrus yellow rice by NAGALAXMI YALLAMBHATLA at BetterButter
74
1
0.0(0)
0

దబ్బకాయ పులిహోర

Sep-18-2018
NAGALAXMI YALLAMBHATLA
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ పులిహోర రెసిపీ గురించి

సులువుగా చేసుకునే భోజనం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 1 గ్లాసు
  2. నూనె 50 మి.ల్లీ.
  3. దబ్బకాయ ఓకటి రసం తీసి పెట్టుకోవాలి
  4. శనగపప్పు 1 టేబుల్ స్పూన్
  5. మినపప్పు 1 టేబుల్ స్పూన్
  6. పల్లీలు 2 టేబుల్ స్పూన్లు
  7. ఆవాలు 1 టేబుల్ స్పూన్
  8. జీలకర్ర 1/2టేబుల్ స్పూన్
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. ఇంగువ 1/2టేబుల్ స్పూన్
  11. 6 పచ్చిమిరపకాయలు
  12. ఉప్పు 1 1/2టేబుల్ స్పూన్
  13. పసుపు 1/2టేబుల్ స్పూన్
  14. 5 ఎండుమిరపకాయలు

సూచనలు

  1. ముందుగా బియ్యం కడిగి అన్నం వండి చల్లార్చాలి .
  2. తరవాత దబ్బకాయ రసం అన్నంలో కలిపి ఉప్పు ,పసుపు వేసుకుని కలపాలి.
  3. ఇప్పుడు పాన్ లో నానె వేసి వేడెక్కిన తరవాత శనగపప్పు ,మినపప్పు ,పల్లీలు ,ఆవాలు ,జీలకర్ర వేయాలి వేగిన తరవాత ఎండుమిర్చి ,పచ్చిమిరపకాయలు ,కరేపాకు ,ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి
  4. పోపు ని చల్లార్చుకున్న అన్నం లో కలపి మెత్తం అంతా కలిసేటట్టు కలపాలి అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర