రాచిన రొట్టి | RACHINA rotti Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • RACHINA rotti recipe in Telugu,రాచిన రొట్టి, P.Anuradha Shankar puvvadi
రాచిన రొట్టిby P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

రాచిన రొట్టి వంటకం

రాచిన రొట్టి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RACHINA rotti Recipe in Telugu )

 • వరి పిండి 1 గ్లాస్
 • ఉప్పు 1 స్పూన్
 • నూనె 1 స్పూన్
 • నీళ్ళు 1 1/2 గ్లాస్

రాచిన రొట్టి | How to make RACHINA rotti Recipe in Telugu

 1. 11/2 గ్లాస్ నీళు గిన్నె లో మరిగించి సాల్ట్ ఆయిల్ వెసి వరి పిండి వెసి మద్యలో పోసి 15 నిముషాలు సిం లో ఉడికించాలి
 2. ముద్దలా చేయాలి
 3. పిండి ని బాగా నాదాలి ఉండలు చేసి రౌండుగా ఒత్ పెనం మీద కాల్చాలి

నా చిట్కా:

కొబ్బరి చట్నీ ఆకు కూరల సాంబార్ తో తింటే బాగుంటుంది

Reviews for RACHINA rotti Recipe in Telugu (0)