హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ కట్టె పొంగలి

Photo of Weat ravva hot pongal by Chandrika Marripudi at BetterButter
645
1
0.0(0)
0

గోధుమ రవ్వ కట్టె పొంగలి

Sep-18-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ కట్టె పొంగలి రెసిపీ గురించి

కట్టెపొంగలి సాధారణంగా ఎక్కువగా బియ్యం,పెసరపప్పుతో చేస్తారు. రైస్ తినని వాళ్ళకి,ముందురోజు పార్టీలో ఎక్కువగా తిన్నపుడు మరుసటి రోజు లైట్ గా,తేలికగా ఉంటుంది చేసి బాక్స్ పట్టుకెళ్ళడానికి తినడానికి కూడా తేలికగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ రవ్వ : 2 కప్పులు
  2. పెసరపప్పు : 1కప్పు
  3. నూనె : 2 స్పూన్లు
  4. ఉల్లిపాయ : 1
  5. పచ్చిమిర్చి : 4
  6. మిరియాలు : 2స్పూన్లు
  7. జీలకర్ర : 2స్పూన్లు
  8. అల్లం : చిన్న ముక్క
  9. ఉప్పు : తగినంత
  10. కరివేపాకు : 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు కడిగి నానపెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, కరివేపాకు అల్లం తురుము వేసి వేయించాలి.
  3. ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  4. తరువాత పెసరపప్పు నీళ్లు వార్చేసి వేసి వేయించాలి.
  5. ఇపుడు అందులో ఎసరు పోసి,తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
  6. ఎసరు మరిగాక గోధుమరవ్వ వేసి కలుపుకుంటూ ఉడికించి దగ్గర పడ్డాక దించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర