హోమ్ / వంటకాలు / ఉప్మా.

Photo of Vegtable upma. by దూసి గీత at BetterButter
391
2
0.0(0)
0

ఉప్మా.

Sep-18-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్మా. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. N/A
  2. గోధుమరవ్వ : 1 కప్పు‌
  3. ఆలూ,కేరట్,పచ్చి బఠాణీ, కాలిఫ్లవర్,టమాటా : 1 కప్పు.
  4. ఉల్లిపాయ : 1,(ఆప్షనల్)
  5. పచ్చిమిర్చి : 5
  6. ఉప్పు : 1/2 చెంచా.
  7. నూనె/నెయ్యి : 2 నుండీ 3 చెంచాలు.
  8. శనగపప్పు, మినప్పప్పు 1 చెంచా
  9. అల్లం తురుము 1/4 చెంచా
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఆవాలు, జీలకర్ర 1 1/2 చెంచా.

సూచనలు

  1. ముందుగా రవ్వని మంచి సువాసన. వచ్చేవరకూ వేయించుకోవాలి.
  2. కూరలన్నీ సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. మూకుడు లో నూనె/నెయ్యి వేసి వేడెక్కాక పోపు వేయించుకోవాలి.
  3. తర్వాత పచ్చిమిర్చి,అల్లం తురుము ,కరివేపాకు, వరుసగా వేసి వేయించాలి.
  4. ఇప్పుడు కూర ముక్కలన్నీ వేసి అవి కాస్త వేగాక టమాటా ముక్కలు కూడా వే‌సి, ఉప్పూ, చిటికెడు పసుపు వేసి,కలిపి 2 1/2 కప్పులు నీళ్ళు పోసి మరగనివ్వాలి.
  5. నీరు మరుగుతుండగా, రవ్వ. వేస్తూ ఉండే కట్టకుండా కలపాలి.బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చెంచాడు నెయ్యి వేసి కలిపి కాస్త కొత్తిమీర కూడా వేసి కలిపి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర