హోమ్ / వంటకాలు / మినప రొట్టి/ కొయ్యరొట్టి.

Photo of 1. Minapa rotti. by దూసి గీత at BetterButter
360
1
0.0(0)
0

మినప రొట్టి/ కొయ్యరొట్టి.

Sep-18-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప రొట్టి/ కొయ్యరొట్టి. రెసిపీ గురించి

బలవర్దకమైన ఆహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప గుళ్ళు : 1 కప్పు.
  2. బియ్యం : 2 కప్పులు.
  3. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి చేసిన పేస్ట్ 2 చెంచాలు
  4. ఉప్పు : 2 చెంచాలు‌
  5. నూనె : 1/4 కప్పు.(రొట్టి కాల్చడానికి తగినంత).

సూచనలు

  1. మినప్పప్పు, బియ్యం ఓ గంట సెంటు ఎండలో ఉంచి, సన్నని రవ్వ లా మిక్సీలో వేసుకోవాలి.
  2. ఆ రవ్వ మనకి కావలిసినంత తీసుకొని మరిగించిన నీళ్ళు అందులో పోసి కలిపి మూత పెట్టి మూడు గంటలు సేపు నాన నివ్వాలి.
  3. నానిన మిశ్రమం లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్, ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకొని మూకుడు లో నూనె వేసి బాగా వేడెక్కాక రొట్టి వేసి మూత పెట్టి కాల్చుకోవాలి.
  4. బాగా ఎర్రగా కాలడానికి 5 నుండీ 10 నిమిషాలు పడుతుంది. కాలిన రొట్టిమీద కొద్దిగా నెయ్యి రాసి తింటే బావుంటుంది.దీనికి సైడ్ డిష్ అవసరం ఉండదు.పచ్చిమిర్చి,అల్లం ఎక్కువ వేస్తే కారం గా ఉండి బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర