హోమ్ / వంటకాలు / చిట్టి ఊతప్పం

Photo of Min uthappa by Divya Konduri at BetterButter
415
1
0.0(0)
0

చిట్టి ఊతప్పం

Sep-18-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి ఊతప్పం రెసిపీ గురించి

ఇవి చిన్నవిగా వేసుకొని బాక్సులో పెట్టు కోవడిని బావుంటుయి . పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఊతప్పం పిండి : పావు కేజి
  2. కేప్సికము తరుగు ఒక కప్పు
  3. ఉల్లి తరుగు ఒక కప్పు
  4. టమాట తరుగు ఒక కప్పు
  5. జీలకర్ర అర స్పూను
  6. ఉప్పు ఒక స్పూను

సూచనలు

  1. ఊతప్పం పిండి తీసుకొని ఉప్పు కలిపి ఉంచాలి
  2. పెనం వేడి చేసి పిండి వేసి పైన కూరల ముక్కలనూ పెట్టాలి
  3. నూనె వేసి మూత పెట్టి వేగ నివ్వాలి
  4. మూత తీసి తిరగ వేసి కొంచెం నూనె వేసి
  5. ఇలా రెండూ వైపులా వేగ నించి
  6. టమోట పచ్చడి .కారం పొడి తో సర్వు చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర