BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పప్పు పరొటా

Photo of Dal Paratha by Sridevi Vedantham at BetterButter
0
3
0(0)
0

పప్పు పరొటా

Sep-18-2018
Sridevi Vedantham
45 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు పరొటా రెసిపీ గురించి

చాలా రుచిగా ఇంకా లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసుకోవటానికి చాల బాగుంటుంది ఈ ఐటెం. సైడ్ డిష్ లేకపోయినా, పచ్చడి తో కూడా చాల బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఉత్తర భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సెనగపప్పు - 250 gms
  2. వాటర్ తగినంత
  3. ఉప్పు - రుచికి తగినంత
  4. గోధుమ పిండి - 1/2 కేజీ
  5. చాట్ మసాలా - 1/2 టేబుల్ స్పూన్
  6. గరం మసాలా - 1/2 టేబుల్ స్పూన్
  7. కసూరీ మేథి - 1 టేబుల్ స్పూన్
  8. కారం - 1/2 టేబుల్ స్పూన్
  9. నెయ్యి - తగినంత
  10. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుకే గోధుమ పిండిలో కొద్దిగ నూనె , ఉప్పు వేసి నీళ్ళు పోసి బాగా చపాతీ పిండి లా కలుపుకోవాలి. అరగంట నాననివ్వాలి.
  2. శెనగపప్పు తగినంత నీరు పోసి స్టవ్ పై పెట్టి 3 వంతులు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  3. ఉడికించిన శెనగపప్పు చల్లారాక మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో తగినంత ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, కసూరీ మేథి వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు చపాతీ పిండి ఉండలు చేసి, ఒక్కొక్క ఉండ తీసుకొని, కొద్దిగ గుంట చేసి శెనగపప్పు మిశ్రమం 2 స్పూన్ వేసి పిండి ని మళ్ళీ ఉండాలా చేసి పల్చగా చపాతీ ల వత్తుకొని పెనం పై వేసి నెయ్యి వేసి కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర