పిజ్జా దోశ | PIZZA DOSA Recipe in Telugu

ద్వారా Sridevi Vedantham  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PIZZA DOSA recipe in Telugu,పిజ్జా దోశ, Sridevi Vedantham
పిజ్జా దోశby Sridevi Vedantham
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పిజ్జా దోశ వంటకం

పిజ్జా దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PIZZA DOSA Recipe in Telugu )

  • మినప్పప్పు - 2 కప్పులు
  • దోశ బియ్యం - 5 కప్పులు
  • మెంతులు 1 స్పూన్
  • రెడ్, గ్రీన్, యెల్లో కాప్సికం - కలర్ కి ఒకటి
  • ఉప్పు - తగినంత
  • పిజ్జా చీజ్ - 1 బ్లాక్
  • స్వీట్ కార్న్ - 1 కప్
  • టమాటో - 1

పిజ్జా దోశ | How to make PIZZA DOSA Recipe in Telugu

  1. కూరలు అన్నీ చిన్న ముక్కలు గ కట్ చేసి పెట్టుకోవాలి.
  2. చీజ్ తురిమి పక్కన పెట్టాలి
  3. ముందు రోజు దోశ పిండి తయారు చేసుకోవాలి. మినప్పప్పు, బియ్యం, మెంతులు మునిగె వరకు నీళ్ళు పోసి 4 గంటలు నానిన తర్వాత గ్రైండర్ లో వేసి, తగినంత ఉప్పు వేసి రాత్రంతా ఉంచాలి.
  4. స్టవ్ వెలిగించి సిం లో పెట్టి పెనం పై దోశ వేసి పైన తరిగి ఉంచుకున్న కాప్సికం, టమాటో, స్వీట్ కార్న్, నూనె అన్నీ వేసి మూత పెట్టి 1/2 నిమిషం పాటు ఉంచాలి. ఇప్పుడు తురిమి ఉంచుకున్న చీజ్ కూడా వేసి, మరో 1/2 నిమిషం మూత ఉంచి, చీజ్ మెల్ట్ ఐన తర్వాత తీసి సర్వ్ చెయ్యచ్చు లేదా ప్యాక్ చేసుకోవచ్చు.

Reviews for PIZZA DOSA Recipe in Telugu (0)