హోమ్ / వంటకాలు / పిజ్జా దోశ

Photo of PIZZA DOSA by Sridevi Vedantham at BetterButter
726
2
0.0(0)
0

పిజ్జా దోశ

Sep-18-2018
Sridevi Vedantham
300 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పిజ్జా దోశ రెసిపీ గురించి

పిజ్జా ని మరపిన్చే దోశ, మా పిల్లల ఫేవరేట్ లంచ్ బాక్స్ ఐటెం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు - 2 కప్పులు
  2. దోశ బియ్యం - 5 కప్పులు
  3. మెంతులు 1 స్పూన్
  4. రెడ్, గ్రీన్, యెల్లో కాప్సికం - కలర్ కి ఒకటి
  5. ఉప్పు - తగినంత
  6. పిజ్జా చీజ్ - 1 బ్లాక్
  7. స్వీట్ కార్న్ - 1 కప్
  8. టమాటో - 1

సూచనలు

  1. కూరలు అన్నీ చిన్న ముక్కలు గ కట్ చేసి పెట్టుకోవాలి.
  2. చీజ్ తురిమి పక్కన పెట్టాలి
  3. ముందు రోజు దోశ పిండి తయారు చేసుకోవాలి. మినప్పప్పు, బియ్యం, మెంతులు మునిగె వరకు నీళ్ళు పోసి 4 గంటలు నానిన తర్వాత గ్రైండర్ లో వేసి, తగినంత ఉప్పు వేసి రాత్రంతా ఉంచాలి.
  4. స్టవ్ వెలిగించి సిం లో పెట్టి పెనం పై దోశ వేసి పైన తరిగి ఉంచుకున్న కాప్సికం, టమాటో, స్వీట్ కార్న్, నూనె అన్నీ వేసి మూత పెట్టి 1/2 నిమిషం పాటు ఉంచాలి. ఇప్పుడు తురిమి ఉంచుకున్న చీజ్ కూడా వేసి, మరో 1/2 నిమిషం మూత ఉంచి, చీజ్ మెల్ట్ ఐన తర్వాత తీసి సర్వ్ చెయ్యచ్చు లేదా ప్యాక్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర