టమేటో రైస్ | Tomato rice Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  19th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato rice recipe in Telugu,టమేటో రైస్, Harini Balakishan
టమేటో రైస్by Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

1

టమేటో రైస్ వంటకం

టమేటో రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato rice Recipe in Telugu )

 • ఒక కప్పు బాసుమతి బియ్యం
 • అర కప్పు ఉల్లి తరుగు
 • కొత్తిమీర పుదిన తరుగు అరకప్పు
 • నాలుగు టమాటాలు
 • ఫ్రోజన్ బఠాణీలు
 • నిలువుగ చీల్చిన పచ్చి మిర్చీ
 • చిటికెడు పసువు
 • చెరో అర చంచా శాజీర, జిలకర, సోంపు
 • మూడు ఇలాచి, నాలుగు లవంగం, చిన్న దాల్చిని ముక్క
 • తరిగిన వెల్లుల్లి
 • రుచికి సరిపడా ఉప్పు
 • రెండు చంచానెయ్యి

టమేటో రైస్ | How to make Tomato rice Recipe in Telugu

 1. చమాటాలను మరుగుతున్న నీటిలో ఒక ఐదు నిమిషాలు పెట్టి
 2. మిక్సీలో రుబ్బుకోవాలి
 3. బాసుమతి బియ్యుం కడిగి నీళ్ళల్లో నాన బెట్టాలి
 4. మూకుడులో రెండు చంచా నూనెవేడి చేసి శాజీర, జిలకర, సోంప్, చెక్క లవంగ, ఇలాచీ, పచ్చిమిర్చీ, వెల్లుల్లి తరుగు వేసి వేపాలి
 5. ఉల్లి తరుగు, ఉప్పు వేసి దోరగ వేయించాలి
 6. పత్చి బఠానీలు, చిటికెడు పసుపు, ఒక కప్పు నీరు, ఒక కప్పు టమేటో రసం, పుదిన వేసి మరగ బెట్టాలి
 7. కడిగిన బియ్ం వేసి చిన్న మంటపై మగ్గనివ్వాలి. ఎలెక్ట్రిక్ కుకర్లోకూడ పెట్టొచ్చు
 8. రెండు చంచాల నెయ్యి కలిపి, పుదినా కొత్తిమీర తో గార్నిష్ చేసి, రైతా తో తినడమే

నా చిట్కా:

ఇష్టమైతే ఆలుగడ్డలు, నచ్చిన ఇతర కూరగాయలు కూడ కలపొచ్చు

Reviews for Tomato rice Recipe in Telugu (1)

Harini Balakishan7 months ago

జవాబు వ్రాయండి