కిచడీ | Khichdi Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Khichdi recipe in Telugu,కిచడీ, Rashmi SudhiMurthy
కిచడీby Rashmi SudhiMurthy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

About Khichdi Recipe in Telugu

కిచడీ వంటకం

కిచడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Khichdi Recipe in Telugu )

 • పెసలు 1కప్
 • బియ్యం 1కప్
 • ఉల్లిపాయలు 2
 • పచ్చి మిరపకాయలు 6-8
 • పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్
 • అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్
 • ఇంగువ చిటికెడు
 • నూనె 4టేబులస్పూన్ల్
 • ఉప్పు తగినంత
 • కరివేపాకు
 • కొత్తిమీర
 • ఆవాలు,జీలకర్ర,మినపప్పు
 • పసుపు కొంత
 • నీళ్ళు 5కప్పులు

కిచడీ | How to make Khichdi Recipe in Telugu

 1. ముందుగా పెసలు రాత్రి నీళ్ళల్లో వేసి ఉంచాలి
 2. ఒక కుక్కర్ లో నూనె వేసి కాగాక పోపు వేసుకోవాలి
 3. అందులో ఉల్లిపాయలు,కరివేపాకు,పచ్చి మిరపకాయలు వేయాలి
 4. అవి వేగాక ఇంగువ,అల్లం వెల్లుల్లి వేసి వేపాలి
 5. తరువాత పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి
 6. 5 కప్పుల నీళ్లు వేసి మరగనివ్వాలి
 7. నానపెట్టిన పెసలు,బియ్యం కడిగి అందులో వెయ్యాలి
 8. రుచికి సరిపడా ఉప్పు ,కొత్తిమీర వేసి కూకర్లో 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి
 9. అంతే ఆరోగ్యకరమైన కిచడీ రెడి

Reviews for Khichdi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo