హోమ్ / వంటకాలు / పరాఠ విత్ ఆలూ కుర్మా

Photo of Roti with aloo kurma by Sree Sadhu at BetterButter
750
3
0.0(0)
0

పరాఠ విత్ ఆలూ కుర్మా

Sep-19-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
23 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పరాఠ విత్ ఆలూ కుర్మా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా మంచి కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. నీళ్లు 1/2 కప్
  3. ఉప్పు 1 చెంచా
  4. నూనె 1 చెంచా
  5. 7-8 ఎండుమిరపకాయలు
  6. 1.5 చెంచా ధనియాలు
  7. 2 చెంచాలు గసగసాలు
  8. 1/2 చెంచా జీలకర్ర
  9. 3 ఆలూగడ్డ లు
  10. 2 చెంచాలు నూనె
  11. 2 లవంగాలు
  12. 2 ఇలాచీ
  13. 1 అంగుళం దాల్చినచెక్క
  14. 1 ఉల్లిపాయ
  15. 1 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  16. 4 చెంచాలు పెరుగు
  17. 1 కప్ నీళ్లు
  18. 3/4 కప్ కొబ్బరి పాలు
  19. 8 -10 కాజు
  20. ఉప్పు తగినంత
  21. గరం మసాలా

సూచనలు

  1. ముందుగా ఉప్పు, మైదా పిండి ,నూనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  2. అందులో తగినంత నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి
  3. దానిని కాసేపు పక్కన ఉంచాలి
  4. తరువాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి దానిని వేడి చేయాలి
  5. అది వేడి అయ్యేలోపు ఈ పిండిని తీసుకుని బాగా పల్చగా వత్తి పెనం పై వేసుకుని రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి
  6. ముందుగా ధనియాలు జీలకర్ర ,ఎండుమిరపకాయలు, గసగసాలు, నూనె లేకుండా మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి
  7. దానిని మెత్తటి పౌడర్ చేసుకోవాలి
  8. ఆ పౌడర్ ని 4 చెంచాలు పెరుగు లో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  9. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక దాల్చినచెక్క, ఇలాచీ, అన్ని వేసి వేయించి అందులో అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  10. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయా వేసి వేయించాలి
  11. అది వేగాక అందులో ఆలూ వేసి వేగనివ్వాలి
  12. వేగినతరువాత అందులో తగినంత ఉప్పు, కారం, పెరుగు మిశ్రమం వేసి బాగా కలిపి నూనె తేలే వరకు ఉంచాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర