హోమ్ / వంటకాలు / పాలకూర దోశ పల్లీ పచ్చడి

Photo of Palak dosa ground nut chutney by Divya Konduri at BetterButter
520
2
0.0(0)
0

పాలకూర దోశ పల్లీ పచ్చడి

Sep-19-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర దోశ పల్లీ పచ్చడి రెసిపీ గురించి

ఆకు కూరలను లంచ్ లేద టిఫిలలోనూ తీసుకోవడం మంచిది. ఇలా దోశ లాగ వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కట్ట పాల కూర
  2. ఒక కప్పు బొంబాయి రవ్వ
  3. ఒకటి న్నర బియ్యంపిండి
  4. 2 స్పూనుల పెరుగు
  5. అర స్పూను ఉప్పు
  6. పచ్చడి కోసం..
  7. వేయించిన పల్లీలు ఒక కప్పు
  8. కొబ్బరి తురుము అర కప్పు
  9. వేయించిన పచ్చిమిర్చి 3
  10. అర స్పూను జీలకర్ర
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూరను శుభ్రం చేసి వేడినీళ్ళలో వేసి
  2. కడిగి పేస్టులాగ చేయాలి
  3. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి బియ్యంపిండి,ఉప్పు,బొంబాయి రవ్వ వేసి
  4. పెరుగు వేసి కొంచెం నీళ్ళు పొసి దోశ పిండి లాగ కలపాలి
  5. దోశ పిండిలాగ కలిపి పెనం మీద దోశ లాగ వేయాలి
  6. చట్ని కోసం పల్లీలు,మిరప కాయలు,ఉప్పు,జీలకర్ర,కొబ్బరి
  7. అన్నీ మిక్సీ జారులో వేసి మెత్తగా రుబ్బుకొవాలి
  8. పాలకూర దోశ పల్లీల పచ్చడి తో సర్వు చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర