హోమ్ / వంటకాలు / పిజ్జా ఉత్తప్పం

Photo of Pizza uttapam by Revathi Kumari at BetterButter
750
3
0.0(0)
0

పిజ్జా ఉత్తప్పం

Sep-19-2018
Revathi Kumari
11 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పిజ్జా ఉత్తప్పం రెసిపీ గురించి

దీనిని ఇలా తినేయచ్చు ఇలా నచ్చకపోతే ఆవకాయ లేకపోతే పల్లి చట్నీ తో తినచ్చు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. 2 కప్స్ ఇడ్లీ పిండి
  2. 1 ఉల్లిపాయ
  3. 1 టమాటో తరిగినది
  4. 1 క్యారెట్ తరిగినది
  5. 1 పచ్చిమిర్చి
  6. చీజ్ 2 చెంచాలు
  7. నూనె 3 చెంచాలు
  8. మిక్సడ్ హెర్బ్స్ 1 చెంచా
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పెనం పై నూనె రాసుకుని వేడి చేసుకోవాలి
  2. అందులో ఇడ్లీ పిండి వేసి కొంచెం దళసరిగా వేసుకోవాలి
  3. దాని మీద తరిగిన క్యారెట్ ,ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,టమాటో ముక్కలు వేసి సర్దుకోవాలి
  4. దాని మీద ఉప్పు ,చీస్ ,మిక్సడ్ హెర్బ్స్ వేసి చుట్టు నూనె వేసి మూత పెట్టి 20 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర