మొక్క జొన్న వడలు. | Corn vada. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Corn vada. recipe in Telugu,మొక్క జొన్న వడలు., దూసి గీత
మొక్క జొన్న వడలు.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

మొక్క జొన్న వడలు. వంటకం

మొక్క జొన్న వడలు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Corn vada. Recipe in Telugu )

 • మొక్కజొన్న పొత్తులు : 3
 • పచ్చిమిర్చి : 4 లేక 5
 • ఉల్లిపాయ : పెద్దది 1
 • జీలకర్ర : 1/4 చెంచా.
 • వరిపిండి : 1/2 కప్పు.
 • కొత్తిమీర : 1 కట్ట.
 • ఉప్పు : 1/2 చెంచా.
 • నూనె : డీప్ ఫ్రై కి సరిపడా .

మొక్క జొన్న వడలు. | How to make Corn vada. Recipe in Telugu

 1. మొక్కజొన్న పొత్తులు గింజలు వలిచి పెట్టుకోవాలి.
 2. పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ఆ గింజలు మిక్సీ లో వేసి కచ్చొపచ్చాగా రుబ్బుకోవాలి.
 3. రుబ్బుకున్న మిశ్రమం లో ఉప్పు, ఉల్లి తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి వేడిగా ఉన్న నూనెలో వడల్లా వేయించుకోవాలి.

నా చిట్కా:

డీప్ ఫ్రై ఇష్టపడక పోతే కొద్ది గా నూనెలో షాలో ఫ్రై shallow fry చేసుకోవచ్చు.

Reviews for Corn vada. Recipe in Telugu (0)