హోమ్ / వంటకాలు / మొక్క జొన్న వడలు.

Photo of Corn vada. by దూసి గీత at BetterButter
850
2
0.0(0)
0

మొక్క జొన్న వడలు.

Sep-19-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్క జొన్న వడలు. రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మొక్కజొన్న పొత్తులు : 3
  2. పచ్చిమిర్చి : 4 లేక 5
  3. ఉల్లిపాయ : పెద్దది 1
  4. జీలకర్ర : 1/4 చెంచా.
  5. వరిపిండి : 1/2 కప్పు.
  6. కొత్తిమీర : 1 కట్ట.
  7. ఉప్పు : 1/2 చెంచా.
  8. నూనె : డీప్ ఫ్రై కి సరిపడా .

సూచనలు

  1. మొక్కజొన్న పొత్తులు గింజలు వలిచి పెట్టుకోవాలి.
  2. పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ఆ గింజలు మిక్సీ లో వేసి కచ్చొపచ్చాగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బుకున్న మిశ్రమం లో ఉప్పు, ఉల్లి తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి వేడిగా ఉన్న నూనెలో వడల్లా వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర