హోమ్ / వంటకాలు / కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ

Photo of Coconut samosa &coconat avkaya by Pamidi Reshmitha at BetterButter
873
2
0.0(0)
0

కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ

Sep-19-2018
Pamidi Reshmitha
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ రెసిపీ గురించి

నేను కోత్తరకంగా ట్రై చేసాను చాలా బాగా వచ్చింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్పు
  2. కోబ్బరి ఒక చిప్ప
  3. పెసరపప్పు ఒక గుప్పెడు
  4. ఉప్పు తగనంత
  5. కారం ఒక చెంచా
  6. చాట్ మసాలా చిటికెడు
  7. దనియాలపోడి చిటికెడు
  8. నూనె వెయించడానికి సరిపడా
  9. కొబ్బరి ఆవకాయ కి కావలసినవి
  10. మెంతిపిండి చెంచా
  11. నిమ్మరసం ఒక చెక్క
  12. ఉప్పు రెండు చెంచాలు
  13. కారం రెండు చెంచాలు
  14. కోబ్బరి సగం ముక్క
  15. నూనె రెండు చెంచాలు

సూచనలు

  1. ముందుగా మైదా లో నీరు నూనె ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి
  2. పాన్ పెట్టి నూనె వేసి తురిమిన కోబ్బరి , నాన పెట్టి న పెసరపప్పు వేసిబాగా వేగాక ఉప్పు , కారం , దనియాలపోడి , చాట్ మసాలా వేసి కలపాలి
  3. దానిని పక్కన పెట్టి చల్లగా అయ్యక మైదా తీసుకుని పూరీ లాగా చేసుకోని దానిలో కబ్బరి మిశ్రమం పెట్టి సమోసా లా చేసుకోని నూనె లో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి
  4. అంతే కోబ్బరి సమోసా రెడీ ఇది చాలా రుచిగా ఉంటుంది
  5. కోబ్బరి ఆవకాయ : కొబ్బరి సన్నగా కట్ చేసి దానిలో ఉప్పు , కారం , నూనె , వెల్లుల్లి, మెంతిపిండి వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. దానిలో నిమ్మరసం పిండుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర