హోమ్ / వంటకాలు / టమాటో ఫ్రైడ్ రైస్

Photo of Tomato tice by Pasumarthi Poojitha at BetterButter
396
2
0.0(0)
0

టమాటో ఫ్రైడ్ రైస్

Sep-19-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఈసీ ను సింప్లె రేసీపీ అంతో రుచిగా ఉంటుంది .పిల్లలకు మంచి లంచ్ బాక్స్..

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. టమాటో 4 కాయలు
  2. గరం మసాలా 1 టేబుల్ స్పూను
  3. ఆయిల్ సరిపడా
  4. సాల్ట్ టేస్ట్ కి సరిపడా
  5. కరివేపాకు రెండు రెమ్మలు
  6. కారం 1 టేబుల్ స్పూన్
  7. రైస్ 1 కప్
  8. పచ్చిమిర్చి2
  9. తాలింపు గింజలు

సూచనలు

  1. ముందుగా రైస్ కడిగి అన్నం వండి ఉంచుకోవాలి.
  2. టమాటలు కడిగి ముక్కలు కోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  3. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు ,కరివేపాకు,మిర్చి వేయాలి తర్వాత టమాటో పేస్ట్ వేసి కొంచం మగ్గనిచి సాల్ట్ వేయలి తరువాత రైస్ వేసి కారం,ఇంకా కొంచం సాల్ట్ వేసి కలపాలి అంతే లాస్ట్ లో గరం మసాలా వేసి తీసేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర