చిటికలో ఉప్మా | quick upma Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  19th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • quick upma recipe in Telugu,చిటికలో ఉప్మా, Harini Balakishan
చిటికలో ఉప్మాby Harini Balakishan
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    4

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

1

చిటికలో ఉప్మా వంటకం

చిటికలో ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make quick upma Recipe in Telugu )

  • పావు కప్పు నూనె
  • పోపు దినుసులు ఆవాలు, జిలకర
  • 12 నిలువుగ చీల్చిన పచ్చిమిర్చీ
  • కరివేపాకు
  • 3 కప్పు రవ
  • రుచికి ఉప్పు

చిటికలో ఉప్మా | How to make quick upma Recipe in Telugu

  1. చిటికెలో ఉప్మా ఉద్యోగ రీత్య పిల్లలు మేము వేర్వేరు చోటు ఉండవలసిన పరిస్థితి. సో ఈ ఉప్మా మిక్స్ కనుకున్నాను. నా స్వంత తెలివి. కడాయిలో పావు కప్ నూనె కాగబెట్టి ఆవాలు జీలకర పచ్చిమిర్చి కరివేపాకు ఒక కప్ సన్నగ తరిగిన ఉల్లిగడ్డ వేసి మంచిగా వేగిన తర్వాత సరిపడ ఉప్పు వేసి 3 గ్లాసు బొంబాయి రవ వేసి దోరగ వేయించి చల్లారాక డబ్బాలో పోసి fridge లో ఉంచితే రెండు నెలల వరకు ఉంటుంది.
  2. ఉప్మా కావలసినపుడు మూడు గ్లాసులు నీరు మరిగించి, ఒకగ్లాసు రవ వేసుకుంటే చిటికెలో ఉప్మా రెడీ. ఓపిక ఉన్నప్పుడు టొమెటో , బఠాణి, కాప్సికం , ఆలూ వేసుకుంటే వెజిటేబల్ ఉప్మా రెడీ.

నా చిట్కా:

పోపులో సెనగ పప్పు మిన పప్పు కూడ వెయ్యొచ్చు. నేను ఉప్మా కొద్దిగ మెత్తగ చేస్తాను . గట్టిగ కావాలంటే నీరు తక్కువ వేసుకుంటే సరి

Reviews for quick upma Recipe in Telugu (1)

Harini Balakishan2 months ago

జవాబు వ్రాయండి