హోమ్ / వంటకాలు / పులిహోర.

Photo of Tamarind rice. by దూసి గీత at BetterButter
608
3
0.0(0)
0

పులిహోర.

Sep-19-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులిహోర. రెసిపీ గురించి

ఆంధ్రుల కే సొంతమైన ప్రత్యేకమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం : 1 కప్పు.
  2. చింతపండు : పెద్ద నిమ్మకాయంత.
  3. శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు, మెంతులు,ఇంగువ చిటికెడు. అన్నీ కలిపి 2 చెంచాలు.
  4. వేరుశనగ పలుకులు : 1/4 కప్పు.
  5. ఎండుమిర్చి : 5.
  6. పచ్చిమిర్చి : 6
  7. అల్లం : చిన్నముక్క.
  8. కరివేపాకు : రెండురెమ్మలు.
  9. నూనె : 4 చెంచాలు.
  10. బెల్లం : చాలా చిన్న ముక్క.
  11. ఉప్పు: రెండు చెంచాలు.
  12. పసుపు : 1/4 చెంచా.

సూచనలు

  1. ముందుగా అన్నం వండుకుని పళ్ళెం లో పోసి, పసుపు,ఉప్పు వేసి కలిపి చల్లార్చుకోవాలి.
  2. చింతపండు నానపెట్టి గుజ్జు తీసి ఉంచాలి.
  3. మూకుడు లో నూనె వేడెక్కాక, ముందు వేరుశనగ పలుకులు వేసి ,అవి వేగాక, మిగిలిన పోపు సామాన్లన్నీ ఒక్కొక్కటిగా వెయ్యాలి. అన్నీ వేగాక , పచ్చిమిర్చి లో సగమూ, కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత అన్నీ కూడా అన్నంలో వేసి బాగా కలపాలి.
  4. చింతపండు గుజ్జు ఉడికించి అన్నం లో కలపాలి.
  5. మిగిలిన పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ చేసి అదికూడా అందులో వేసి బాగా కలపాలి. అంతే ఘుమఘుమలాడే పులిహోర సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర