పిట్టు(సెనగపిండి దోస) | pittu (besan dosaa) Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  19th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of pittu (besan dosaa) by Harini Balakishan at BetterButter
పిట్టు(సెనగపిండి దోస)by Harini Balakishan
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

1

పిట్టు(సెనగపిండి దోస) వంటకం

పిట్టు(సెనగపిండి దోస) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make pittu (besan dosaa) Recipe in Telugu )

 • మూడు కప్పుల సెనగపిండి
 • ఒక కప్పు సన్నగ తరిగిన ఉల్లిగడ్డ
 • సన్నగ తరిగిన కొత్తిమీర
 • సన్నగ తరిగిన పచ్చి మిర్చీ
 • పసుపు
 • ఉప్పు
 • మసాలా ధనియాల పుడి
 • ఆవాలు, జిలకర
 • నూనె

పిట్టు(సెనగపిండి దోస) | How to make pittu (besan dosaa) Recipe in Telugu

 1. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీ, కొత్మీర సన్నగ తరగాలి
 2. సెనగపిండి నీరు వేసి దోసపిండి మాదిరి కలపాలి. రెండు చంచా నూనె వేడిచేసి ఆవాలు , జిలకర చిటపటలాడించి, పసుపు వేసి పిండిలోకలపాలి
 3. పెనంమీద దోస పొయ్యాలి. నూనె వేసి దోరగ వేయించాలి
 4. మరోవైరు కూడా వేయించాలి
 5. సైడ్ డిష్ అవసరం రాజు. నచ్చితే పచ్చడి వేసుకోవచ్చు

నా చిట్కా:

కారెట్ కోరు,పాలకూర వదైరా కూరగాయలు వేసుకోవచ్టు

Reviews for pittu (besan dosaa) Recipe in Telugu (1)

Harini Balakishana year ago

జవాబు వ్రాయండి